BREAKING
స్నేహబంధానికి నిదర్శనం.. మృతుడి కుటుంబానికి రూ.3 లక్షల చేయూత.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టిన మండల టిడిపి నాయకులు దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: కీసర ఇన్‌స్పెక్టర్‌ బిక్కి రమేష్‌ రామన్నపేటలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ మృతి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం వికారాబాద్‌ జిల్లా దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి: పట్లోళ్ల శ్రీకాంత్‌రెడ్డి ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి.. వాహన పార్కింగ్ కు సూచనలు ఎస్పీ మీనాను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ ను కలిసిన మాజీ జడ్పిటిసి పట్లోళ్ల రాములు భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సాయినాధుని ఆరాధనోత్సవాలు బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం

బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రత్యేక కేబినెట్ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో సమావేశం

Select Suryaa Now
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రత్యేక కేబినెట్ భేటీ  సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో సమావేశం

అనంతపురం బ్యూరో : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పన అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించారు. బీసీలకు రిజర్వేషన్ల అమలు, సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్‌తో పాటు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఈ సమావేశంలో సమీక్షించినట్లు సమాచారం.

స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.