BREAKING
రుద్రవనం పీఎస్ ట్రైలర్ రిలీజ్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న నరేష్ అగస్త్య క్రైమ్ థ్రిల్లర్ తుల్జా భవాని మాత ఉత్సవాలు కళాకారునిలకు చీరలు పంపిణీ రమేష్ గౌడ్‌ను కలిసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మేయర్ అభ్యర్థి విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు గోల్డెన్ గ్లోబ్స్ షాక్ మ్యూజికల్ కేటగిరీ తిరస్కరణ సేవ చేసే చేతులకు దసరా కానుక.. మున్సిపల్ మహిళా సిబ్బందికి చీరల పంపిణీ చేసిన అక్కల సురేష్ కుమార్ దంపతులు 13 వ వార్డు లో వైసీపీ గెలుపు ఖాయం *దూసుకుపోతున్న అభ్యర్థి ముని మాధవి తులసిరావు* నామినేషన్స్ సందర్భంగా ఎండిఓ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు గుంటూరు : 28న ఆ ప్రాంతాలలో సెలవు ప్రకటించిన కలెక్టర్ ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. జైలర్ 2 క్లైమాక్స్ లో మోహన్ లాల్ డ్యూప్ వార్తలపై స్పందించిన యాక్షన్ డైరెక్టర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నదానం పుణ్యకార్యం సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఘనంగా కిచ్చా సుదీప్ 25వ వివాహ వార్షికోత్సవం భార్య ప్రియతో దండలు మార్చుకుంటూ సరదా క్షణాలు వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 రిలీజ్ డేట్ ఖరారు అక్టోబర్ 30న థియేటర్లలోకి

'బకెట్', 'పెన్ స్టాండ్' సింబల్స్‌పై నిషేధం

Select Suryaa Now
 'బకెట్', 'పెన్ స్టాండ్' సింబల్స్‌పై నిషేధం

అమరావతి:రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, గుర్తుల కేటాయింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (AP SEC) కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత గుర్తుల (Free Symbols) జాబితా నుంచి 'బకెట్', 'పెన్ స్టాండ్' గుర్తులను కేటాయించకూడదని భావిస్తూ వాటిపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన పార్టీకి కేటాయించిన అధికారిక గుర్తు 'గాజు గ్లాస్' (Glass) ను ఈ 'బకెట్', 'పెన్ స్టాండ్' గుర్తులు దగ్గరగా పోలి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఓటింగ్ సమయంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని, జనసేన అభ్యర్థుల ఓట్లకు గండిపడే ప్రమాదం ఉందని గుర్తించిన ఎస్‌ఈసీ ఈ ముందస్తు నిర్ణయం తీసుకుంది. దీంతో రాబోయే ఎన్నికల్లో స్వతంత్రులు లేదా ఇతర పార్టీల అభ్యర్థులకు బకెట్, పెన్ స్టాండ్ గుర్తులను కేటాయించరు.