BREAKING
దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్! అమరవీరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాలి కాకినాడ జీజీహెచ్‌ను 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు విశ్రాంత ఉద్యోగుల హక్కులకై అవిశ్రాంత పోరాడతాం. కాకాణికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు *తీగలకుంటపల్లి రెడ్డి సంఘం నూతన  అధ్యక్షుడిగా మూల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక ఘనంగా మాజీ మంత్రి కాకాణి జన్మదిన వేడుకలు కుందారంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం సిద్ధలకోనలో 167 నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం!12 రాశులకు అనుగుణంగా నాగదేవతల శిలలు.. ఏఐకేఎస్ మహాసభను జయప్రదం చేయండి జీఎంఆర్ ఐటీలో విద్యార్థుల విజ్ఞాన పర్యటన సిఆర్పి సంతోష్ ను పరామర్శించిన ఉపాధ్యాయులు *మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన గవ్వ వంశీధర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ గాదెపాక విష్ణు కుమార్

అహోబిలం ఇస్కాన్ ఆధ్వర్యంలో గోవర్ధన పూజ

Select Suryaa Now
అహోబిలం ఇస్కాన్ ఆధ్వర్యంలో గోవర్ధన పూజ


ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ;
మండలం లోని హరినగరం అహోబిలం ఇస్కాన్ మందిరంలో మంగళవారం కార్తీక మాసం పాడ్యమి సందర్భంగా  గోవర్ధన పూజ, గోపూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఇస్కాన్ మందిరం నిర్వాహకులు చంద్రకేశవ దాస్ ప్రభు  విలేకరులతో మాట్లాడుతూ శ్రీకృష్ణుని యొక్క లీలలలో గోవర్ధన పర్వతాన్ని చిటికెన వ్రేలితో ఎత్తిన లీల ఎంతో విశేష ఘట్టమన్నారు. ద్వాపర యుగంలో ఇదే రోజున ఆయన గోవర్ధనగిరిని ఎత్తడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన పర్వత పూజ, గోపూజ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ భగవానునికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని ప్రభు వివరించారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా