17వ వార్డులో ప్రభాకర్‌కు ముమ్మర ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 17వ వార్డులో కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి ప్రభాకర్ విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్