ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిసిన పన్నాల కొండల్‌రెడ్డి
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని ఘట్‌కేసర్ మండల బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని మల్లారెడ్డి నివాసానికి వెళ్లిన ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. డొంకెని బిక్షపతి గౌడ్, పెద్దోళ్ల రమేష్, కొట్టి గోపాల్ రెడ్డి, నాగరాజు చారి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.