BREAKING
అమరవీరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాలి కాకినాడ జీజీహెచ్‌ను 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు విశ్రాంత ఉద్యోగుల హక్కులకై అవిశ్రాంత పోరాడతాం. కాకాణికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు *తీగలకుంటపల్లి రెడ్డి సంఘం నూతన  అధ్యక్షుడిగా మూల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక ఘనంగా మాజీ మంత్రి కాకాణి జన్మదిన వేడుకలు కుందారంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం సిద్ధలకోనలో 167 నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం!12 రాశులకు అనుగుణంగా నాగదేవతల శిలలు.. ఏఐకేఎస్ మహాసభను జయప్రదం చేయండి జీఎంఆర్ ఐటీలో విద్యార్థుల విజ్ఞాన పర్యటన సిఆర్పి సంతోష్ ను పరామర్శించిన ఉపాధ్యాయులు *మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన గవ్వ వంశీధర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ గాదెపాక విష్ణు కుమార్ మద్రాసు వర్సిటీలో ‘కవికోకిల’ దువ్వూరి రామిరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా అటవీ అమరవీరుల దినోత్సవ వేడుకలు.. అటవీ వీర జవాన్ల ప్రాణత్యాగాలు స్ఫూర్తిదాయకం...

అడవి పందుల దాడి లో పంట నష్టం

Select Suryaa Now
అడవి పందుల దాడి లో పంట నష్టం

సూర్య, దస్తురాబాద్ : మండలంలోని పలు గ్రామాల్లో అడవి పందుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో పంట పొలాల్లోకి చొరబడుతున్న అడవి పందులు పంటలను తొక్కుతూ, తింటూ ధ్వంసం చేస్తున్నాయి. పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే నాశనం అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.