BREAKING
హైదరాబాద్‌కు మరో కీలక వంతెన.. నేడు మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభం! శరీరానికి యోగ... మనసుకు ఆధ్యాత్మికత అవసరం జమ్మూ కాశ్మీర్‌లో 10 బ్రాండ్ల నెయ్యి విక్రయాలపై నిషేధం రక్షణ రంగ ఎగుమతుల్లో డీపీఎస్‌యూల సంచలనం అమెరికాలో ఇక ‘లేక్ అమెరికా’గా ప్రదర్శించనున్న గూగుల్ మ్యాప్స్ నేపాల్ వరద బాధితులకు యూఏఈ భారీ ఊరట ప్రకటనలే గాని పింఛన్లు లేవు..! రుద్రారంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం రసమయి వ్యాఖ్యలపై ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఫైర్ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్ నిధుల వినియోగం శివార్లలో గల్లీగల్లీకీ రోడ్లు, డ్రెయిన్లు అత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ ఆర్మేనియా ప్రధానితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం

శరీరానికి యోగ... మనసుకు ఆధ్యాత్మికత అవసరం

Select Suryaa Now
శరీరానికి యోగ... మనసుకు ఆధ్యాత్మికత అవసరం

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ధారూర్, మేజర్ న్యూస్ (ఆగస్టు 31): శరీర ఆరోగ్యానికి యోగ, మనశ్శాంతికి ఆధ్యాత్మికత ఎంతో అవసరమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ధారూర్ మండల కేంద్రంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.