BREAKING
అపరిశుభ్రత కు నిలయంగా మారిన మహిళా సమాఖ్య భవన ప్రాంగణం… భక్తిభావంతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన శంభీపూర్ క్రిష్ణ అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు *ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు చండీ హోమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ 50వ వార్డు టిడిపి అభ్యర్థిగా నరవ పంకజ్ కుమార్ నామినేషన్ సివిల్ జడ్జిగా ఎంపికైన శ్రీవల్లి నిజాంపేట్ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు లక్ష గాజులతో గజలక్ష్మిగా అలంకరించుకున్న కనకమహాలక్ష్మి! కనకదుర్గాదేవిగా దుర్గమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 54 వ వార్డు వైసిపి అభ్యర్థిగా బాణాల శ్రీనివాసరావు నామినేషన్ చెన్నైలో దంచికొడుతున్న వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం విజయ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సబిహాగౌసుద్దీన్‌ జీటీఎస్‌ దేవస్థానంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు 17 వ వార్డు వైసిపి అభ్యర్థి నల్ల రవి నామినేషన్

సీతారామ ప్రాజెక్టు టెన్నల్ ను సందర్శించిన ఎంపీ

Select Suryaa Now
సీతారామ ప్రాజెక్టు టెన్నల్ ను సందర్శించిన ఎంపీ

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...
. ( కిరణ్ కుమార్ ఆరిక)

సత్తుపల్లి మండలంలో ఖమ్మం జిల్లా ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి శనివారం పర్యటించారు. యాతాలకుంట గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు టెన్నల్ ను సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ  కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంతో కలిసి  ఆయన పరిశీలించారు. యాతలకుంట గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.