BREAKING
హిమాలయాల అరుదైన విహంగం 'మోనాల్': కూతస్థాయిని పెంచుతున్న అందాల పక్షి.. మనుగడకు ముంచుకొస్తున్న పెను ముప్పుపై ప్రత్యేక కథనం! నెరవేరిన కల-చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డుకు అండర్‌పాస్‌ ప్రతిభ స్కూల్ లో బతుకమ్మ సంబరాలు డ్రైవర్ శీను కుటుంబానికి టియుసిఐ ఆర్థిక సాయం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘనంగా ఎస్పీ పరితోష్ పంకజ్ పుట్టినరోజు వేడుకలు శర్వానంద్ ‘భోగి’ మూవీ నుంచి తెలంగాణ పల్లె పరిమళాలతో ‘ఏగిలివారంగ’ సాంగ్ రిలీజ్! దసరా ఉత్సవాల నేపథ్యంలో గన్నవరం డిపో నుంచి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి. విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ. మున్సిపాలిటీలో 21కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శ్రీకారం పరిపాలన, అభివృద్ధి విధానాల్లో కమిషనర్ సమర్థత అత్యంత గర్వకారణం వాతావరణ అంశాలపై జాతీయ సదస్సు పెండింగ్‌ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు ఏ ఎస్ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు చిన్నగంజాం లో 104 సంచార వైద్య వాహనం తనిఖీ 405 మందికి విపిఆర్ ఉచిత నేత్ర కంటి వైద్య పరీక్షలు శంకర్పల్లి ప్రాథమిక పాఠశాలలో … బంజారా తిమడ్ బతుకమ్మ సంబరాలు.

కొందుర్గు జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
కొందుర్గు జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు



కొందుర్గ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బతుకమ్మ ను ఏర్పాటు చేసి, బతుకమ్మ పాటలపై నృత్యం  చేస్తూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ  ఆడారు. సాయంత్రం బతుకమ్మను నిమజ్జనం చేయడం జరిగింది.  విద్యార్థులు  ఆట పాటలతో ఉల్లాసం గా, ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపీనాథ్, ఉపాధ్యాయులు రామకృష్ణారావు,వీరేశం, నా అలీ , జంగయ్య, నర్సింలు, బాలాజీ, రజిని,   బి రజిని, శ్రీదేవి,  మంజుల, శశికళ,నీలమ్మ, పావని, ప్రేమ్ సాగర్, గ్రామస్థులు రామయ్య  గౌడ్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యనారాయణ మేజర్ న్యూస్ కొందుర్గు