BREAKING
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఉల్లుగమ్మ పీఠంలో వైభవంగా శరన్నవరాత్రి పూజలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన, దీపాలంకరణ, ఉయ్యాల సేవ పరాకాష్టకు చేరిన వైసీపీ నాయకుల పిచ్చి. ఎస్సై ఏడుకొండల పై దాడి అమానుషం. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు.

కోడిపందాల స్థావరంపై పోలీసులమెరుపు దాడి - ముగ్గురు అరెస్ట్ - ఎస్సై కే రమేష్

Select Suryaa Now
కోడిపందాల స్థావరంపై పోలీసులమెరుపు దాడి -  ముగ్గురు అరెస్ట్ - ఎస్సై కే రమేష్
సూర్య బెజ్జుర్ : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే పలుమార్లు బైండోవర్ చేసినప్పటికీ, కోడిపందాల నిర్వాహకులు, ఆటగాళ్ల తీరు మారడం లేదు. ఈ నేపథ్యంలో, బెజ్జూర్ ఎస్‌ఐ రమేష్ ముందస్తు సమాచారం మేరకు సలుగుపల్లి గ్రామ శివారులోని గంగారాం గుడా ప్రాంతంలో దాడి నిర్వహించారు. అక్కడ కత్తులు కట్టి, డబ్బులు పందెంగా పెట్టి కోడిపందాలు ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసు సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.300 నగదు, మూడు కోళ్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా కోడిపందాలు, జూదాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రమేష్ హెచ్చరించారు. ఇప్పటికే బైండోవర్ చేసిన వ్యక్తులు నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.. మండల ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్బడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెజ్జుర్ మండలపరిధిలోఎక్కడైనా కోడిపందాలు,అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు, సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం తెలిపిన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని ఎస్‌ఐ కే. రమేశ్ సూచించారు.