BREAKING
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఉల్లుగమ్మ పీఠంలో వైభవంగా శరన్నవరాత్రి పూజలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన, దీపాలంకరణ, ఉయ్యాల సేవ పరాకాష్టకు చేరిన వైసీపీ నాయకుల పిచ్చి. ఎస్సై ఏడుకొండల పై దాడి అమానుషం. రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు.

ఖమ్మం పల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
ఖమ్మం పల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు



కొండపాక:

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మం పల్లి గ్రామం లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. సర్పంచ్ తిమ్మాపురం కర్ణాకర్ రెడ్డి ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు, ఆటస్థలం ఒక వంతైతే డీజే పాటలతో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్ని తాకాయి. 6 వ వార్డ్ లో మంతూరి నాగరాజు పేర్చిన బతుకమ్మ అందరిని ఆకట్టుకుంది. బతుకమ్మ పై మాజీ ముఖ్య మంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల చిత్రపటాలను పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మంతురి నాగరాజు మాట్లాడుతూ ప్రజా నాయకుడు కెసిఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కెసిఆర్ గెలిచి అధికారాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సుబిక్షంగా ఉండేలా చూడాలని గౌరమ్మను మొక్కుకొని పూజలు చేస్తున్నామని తెలిపారు.