BREAKING
వైసీపీ నేతలు దౌర్జన్యం. సరస్వతి దేవి అలంకారంలో చాముండేశ్వరి దేవి ఆరూర్ గ్రామంలో బతుకమ్మ పండుగకు జోరుగా ఏర్పాట్లు 35వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా విక్టోరియా రాణి నామినేషన్ దాఖలు.. అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి.. వైసిపి మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆనం విజయకుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి తుమ్మల కీలక భేటీ - రైతు భూమికి భరోసా.. పంటకు రక్షణ - సీతారామ కాలువలకు పైపులు.. - ఆయిల్‌పామ్ తోటల్లో కవర్డ్ కండక్టర్లు - సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖలు --9,767 ఎకరాల భూమి ఆదా.. భూసేకరణ వ్యయంలో రూ.2,148.74 కోట్ల తగ్గింపునకు అవకాశం --జర్నలిస్టుల దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ముప్పు.. ప్రతి చుక్కనూ పొదుపు చేద్దాం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య పులివెందుల హై టెన్షన్ పలువురు వైసీపీ నాయకులకు పోలీసులకు గాయాలు బుసారెడ్డిపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రజలు నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు పాటించాలి: కాంగ్రెస్ పార్టీ కోహీర్ టౌన్ అధ్యక్షుడు ముజాఫర్ సర్పంచ్ వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బూరుగుపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత అనారోగ్యంతో బాధపడుతున్న నందినికి రూ.60 వేల ఆర్థిక సాయం ఆగిరిపల్లిలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్‌ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన చట్టాన్ని వ్యతిరేకిస్తే చర్యలు తప్పవు కలెక్టర్ శ్రీధర్ డీఐజీ కోయ ప్రవీణ్ జిల్లా ఎస్పీ నచి కేత్ విశ్వనాధ్

కాట్రియాల తండాలో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం 100 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

Select Suryaa Now
కాట్రియాల తండాలో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం  100 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

రామాయంపేట;రామాయంపేట మండలంలోని కాట్రియాల తండాలో నెలకొన్న లో వోల్టేజ్ విద్యుత్ సమస్యను పరిష్కరించాలని రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కోరారు. లో వోల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు సక్రమంగా పనిచేయక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, తమను ఆదుకోవాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.రైతుల విజ్ఞప్తిపై స్పందించిన మైనంపల్లి హనుమంతరావు వెంటనే సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడారు. కాట్రియాల తండాలో విద్యుత్ సమస్య పరిష్కారానికి 100 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించారు. దీంతో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపాల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా కాట్రియాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త రాజేందర్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.