BREAKING
నీటిని పొదుపుగా వాడుకోవాలి : జనసేన అభ్యర్థిగా మహమ్మద్ ఆరిఫ్ జనసేన చైర్మన్ అభ్యర్థిగా దారం సుబ్బారావు. రెండో రోజు 17 నామినేషన్ లు. ఆయుష్ శాఖలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ • జిల్లా ఆయుష్ నోడల్ అధికారి 22వ వార్డు నుంచి వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన గేల్లా రేణిగుంటలో వైసీపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు చందానగర్ దుర్గాభవాని అమ్మవారికి రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు దర్శనం శేరిలింగంపల్లిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గాంధీ ప్రజాసేవ కోసం అహర్నిశలు కృషి చేస్తా చందానగర్-అమీన్‌పూర్ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన: ₹45 కోట్ల ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదేశం! మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ వాసవీ అమ్మవారు.. లక్ష పుష్పార్చన అభ్యర్థుల ఖర్చులపై నిఘా.... అభ్యర్థులారా.. మీ వెంట నిఘా నేత్రాలు.... ఎన్నికల వ్యయ పరిమితి దాటితే చర్యలే... ర్యాలీలు, సభలు, ప్రచార వాహనాల ఖర్చులన్నీ పరిగణలోకి... నామినేషన్ల పర్వము నుండి ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తత తప్పనిసరి... వైసీపీ చైర్ పర్సన్ అభ్యర్థి గా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ నామినేషన్ దాఖలు స్వర్ణ గిరిలో స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం*

వైసీపీ నేతలు దౌర్జన్యం.

Select Suryaa Now
వైసీపీ నేతలు దౌర్జన్యం.

పోలీసుల పై దౌర్జన్యం చేస్తూ నెట్టుకుంటూ లోపల కి వెళ్ళే ప్రయత్నం.

సీఐతో వాగ్వివాదం కు దిగిన ఎమ్మెల్యే బూచేపల్లి,

ముగ్గురు టిడిపి కార్యకర్తలకు గాయాలు.

సూర్య న్యూస్ దర్శి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. రెండో రోజు నామినేషన్ల కార్యక్రమం సందర్భంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు ఒకేసారి గుంపుగా వచ్చి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ర్యాలీగా గుంపుగా వెళ్లడానికి అనుమతి లేదని సీఐ నాగమల్లేశ్వరరావు అడ్డుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సిఐతో వాగ్వివాదం కు దిగారు.అడ్డు వచ్చిన పోలీసులను నెట్టుకుంటూ ముందుకెళ్లారు. దీన్ని అడ్డుకోవడానికి టిడిపి కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సంఘటనలో వైసిపి నేతలు టిడిపి నాయకులపై దాడికి తెగబడ్డారు.దర్శి మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ కర్ణ శ్రీను, సందు కొండ, ప్రసాద్ లకు గాయాలయ్యాయి. పోలీసులు  ఇరు వర్గీయులను చేదరగొట్టారు. వైసీపీ నేతలు దౌర్జన్యాలు మితిమీరుతున్నాయని స్థానికులు అంటున్నారు.