BREAKING
22వ వార్డు నుంచి వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన గేల్లా రేణిగుంటలో వైసీపీలోకి టీడీపీ సీనియర్ నాయకుడు చందానగర్ దుర్గాభవాని అమ్మవారికి రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు దర్శనం శేరిలింగంపల్లిలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గామాత మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే గాంధీ ప్రజాసేవ కోసం అహర్నిశలు కృషి చేస్తా చందానగర్-అమీన్‌పూర్ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన: ₹45 కోట్ల ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదేశం! మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ వాసవీ అమ్మవారు.. లక్ష పుష్పార్చన అభ్యర్థుల ఖర్చులపై నిఘా.... అభ్యర్థులారా.. మీ వెంట నిఘా నేత్రాలు.... ఎన్నికల వ్యయ పరిమితి దాటితే చర్యలే... ర్యాలీలు, సభలు, ప్రచార వాహనాల ఖర్చులన్నీ పరిగణలోకి... నామినేషన్ల పర్వము నుండి ఫలితాలు వచ్చేవరకు అప్రమత్తత తప్పనిసరి... వైసీపీ చైర్ పర్సన్ అభ్యర్థి గా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ నామినేషన్ దాఖలు స్వర్ణ గిరిలో స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం* హయత్‌నగర్‌లో శరన్నవరాత్రి వేడుకలు: అమ్మవారిని దర్శించుకున్న మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.. భక్తులకు అన్నప్రసాద వితరణ! రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.... ---- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాణి పాఠశాల ఆటస్థలంపై కబ్జా ఆరోపణలు! జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్‌ సురేందర్‌ సింగ్‌పై తీవ్ర ఆరోపణలు.. అధికారులు ఏం చేస్తున్నారు? నవంబర్ 15 నుండి 542 పంచాయితీలకు 3 దశలలో ఎన్నికలు

సరస్వతి దేవి అలంకారంలో చాముండేశ్వరి దేవి

Select Suryaa Now
 సరస్వతి దేవి   అలంకారంలో చాముండేశ్వరి దేవి

దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట ఎల్ ఎస్ నగర్ వద్ద వెలసిన శ్రీ శక్తి చాముండేశ్వరి దేవి శనివారం 7వ రోజు శ్రీ సరస్వతి దేవి  అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేకము నిర్వహించడంతోపాటు హోమము వేసి ప్రత్యేక అలంకరణలో చేసిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు.  ఉభయ దారులుగా జెవి మాదవి, వెంకట శివారెడ్డి,శశికళ, రాకేష్, హిమజా, అగ్నివేశ్, అమరేష్, ముని రాజమ్మ, వేణుగోపాల్, మల్లికా, శేఖర్, అనిత, నాగరాజా, మంజుల, గురవయ్య లు వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త బిరుదాల భాస్కర్ రెడ్డి ఘనస్వాగతం పలికి వారికి అమ్మవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడంతోపాటు తీర్థప్రసాదాలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. పురోహితులు దిలీప్ దాస్ స్వామి, కార్తీక్ స్వాములు ఆశీర్వచనాలు అందజేశారు. మధ్యాహ్నం ఆలయం వద్ద భక్తులకు ధర్మకర్త బిరుదాల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.