BREAKING
కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్

ఎలికట్ట అంబా భవానీ మాతకు మాజీ జెడ్పీటీసీ దంపతుల ప్రత్యేక పూజలు…

Select Suryaa Now
ఎలికట్ట అంబా భవానీ మాతకు మాజీ జెడ్పీటీసీ దంపతుల ప్రత్యేక పూజలు…

 శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలికట్టలోని అంబా భవానీ మాత ఆలయంలో భక్తి సందడి నెలకొంది. ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో కొలువైన అమ్మవారిని మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు  మాట్లాడుతూ.. నవరాత్రి పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో పవిత్రమని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చంద్రయ్య, సర్పంచ్ నవ కిరణి నరసింహ ముదిరాజ్, శ్రీశైలం, శ్రీకాంత్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.