BREAKING
దుర్గామాత ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్సై గిరి నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మద్దతు ప్రకటించిన జర్మనీ నూతన ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు అధికారుల వైఫల్యంతోనే కర్నూలు జిల్లాకు కరువు మండలాలు రాలేదు వైభవంగా ప్రారంభమైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు. మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన బొక్క నరసింహారెడ్డి జర్మనీలో విదేశీ ఇన్వెస్టర్లలో ఆందోళన..డ్యుయిష్ బ్యాంక్ చీఫ్ హెచ్చరిక అనారోగ్యంతో బాధపడుతున్న కామసాని శేషిరెడ్డి పరామర్శ ఓటీటీలో ట్రెండ్ అవుతున్న 'మారెమ్మ'.. ఏకకాలంలో రెండు ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్! శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి అలంకరణలో అమ్మవారు మృతుల కుటంబాలను పరామర్శించిన ఎమ్యెల్యే జిబౌటి-యెమెన్ సముద్రంలో మునిగిన పడవ..15 మంది పిల్లలతో సహా 109 మంది మృతి కూటమి పాలనలో ప్రజల అస్తులకు రక్షణ కరువు – రెండున్నరేళ్లుగా అనంతపురంలో దౌర్జన్యాలు – స్థానిక ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలవాలని ప్రయత్నాలు – కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలి – వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి బోరు మోటారు స్టార్టర్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతం.. రైతు మృతి ఊపిరితిత్తుల్లో చిన్న గడ్డ తొలగింపు కోసం శస్త్రచికిత్స చేయించుకోనున్న పోప్ లియో

అమ్మవారి కృపతో అందరూ సుఖ:సంతోషాలతో జీవించాలి

Select Suryaa Now
అమ్మవారి కృపతో అందరూ సుఖ:సంతోషాలతో జీవించాలి

జిన్నారం :ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే కాళాష యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వి.చంద్రారెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆదివారం ప్రారంభమైన దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మా అంభి మహిళా సేవా సమితి సభ్యులు, మహిళలు, భక్తులతో కలిసి వారు ఉత్సాహంగా కాళాష యాత్రలో పాల్గొన్నారు. అనంతరం దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వి.చంద్రారెడ్డి మాట్లాడుతూ.. దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిభావానికి, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకలని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ:సంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అమ్మవారి కృపాకటాక్షాలు లభించాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు చంద్రారెడ్డి'ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వి.ప్రత్యూష ప్రవీణ్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు దీననాధ్, చంద్రశేఖర్, రాజారాం, జె.జె సింగ్, లక్కన్ సింగ్, శ్రవణ్, మా అంబి మహిళా సేవా సమితి సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.