BREAKING
రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

ఆపదలో ఉన్న చిన్నారులకు అండగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు

Select Suryaa Now
ఆపదలో ఉన్న చిన్నారులకు అండగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు

సూర్య గంగాధర;. పదవి  ఉన్నా.. లేకున్నా.. ఆపదలో ఉన్న చిన్నారులకు  చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు అండగా నిలుస్తున్నారు.పదవి, అధికారం  ఉంటేనే ప్రజలకు సేవ చేయాలనుకునే ఈ రోజుల్లో.. అధికారం ఉన్నా లేకున్నా తనను నమ్ముకున్న వారిని అక్కున చేర్చుకోవడమే తన బాధ్యతగా భావిస్తున్నారు.గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన నివాసంలో భార్య దీవెనల తో .  కలిసి పిల్లలకు కొత్త బట్టలు అందించి, స్వయంగా తల్లిదండ్రుల వలె  ఆప్యాయత, భరోసా, సహాయం అందిస్తున్నారు. నియోజకవర్గం లోని అనాథ పేద పిల్లలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్నారు. ప్రతి ఏడాది దసరా పండగ సందర్బంగా అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కు అభినందనలు వెళువెత్తుతున్నాయి.