BREAKING
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ‘మొహబ్బత్’ నుంచి యూత్‌ఫుల్ లవ్ సాంగ్.. ‘వరమే’ పాట విడుదల ఆరు నెలలుగా జీతాలు లేవు ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన.... పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 1,098 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. మయన్మార్ గనుల వల్ల నదుల కాలుష్యంపై ఆధారాల సేకరణకు థాయ్‌లాండ్ కసరత్తు డిసెంబర్ 24న స్వీడన్‌లో వెగోవీ మాత్రల ఆవిష్కరణకు నోవో నార్డిస్క్ సన్నాహాలు కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన తమిళ థ్రిల్లర్ ‘సాయవనం’: ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ఆర్బీఐ స్వాప్ సదుపాయం ముగిసేలోపు డాలర్ బాండ్ల జారీకి ఐఐఎఫ్‌సీఎల్ గ్లోబల్ ఈక్విటీ ఫండ్ల నుంచి 14 నెలల్లోనే అత్యధిక వారాంతపు నిధుల ఉపసంహరణ ‘ఐ హేట్ మ్యారేజ్’ మూవీ రివ్యూ: నేటి తరం ప్రేమ, పెళ్లిపై భిన్నమైన కథనం ఎలా ఉందంటే? తిరుప్పరంకుండ్రం దీపం రేపు వెలిగించండి టాటా స్టీల్ - ఏపీఎల్ అపోలో ఒప్పందంపై సెబీ దృష్టి షాంఘై పార్టీ చీఫ్ చెన్ జినింగ్ పతనం ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ: ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలుసా? దక్షిణాఫ్రికా పోలీసు, న్యాయ వ్యవస్థలోకి సంఘటిత నేర ముఠాల చొరబాటు

తమిళనాడులో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది..

Select Suryaa Now
తమిళనాడులో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది..
న్యూఢిల్లీ : తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం దీపం వివాదం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అత్యంత కీలక, ఘాటైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తోందని, ముఖ్యంగా మధురై జిల్లాలో పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసుకు సంబంధించిన కోర్టు ధిక్కరణ ఉత్తర్వులపై విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం, అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. "ఇలాంటి పరిస్థితులను ఇకపై అత్యంత కఠినంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే దేశంలో రాజ్యాంగపరమైన గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది" అని కోర్టు హెచ్చరించింది. న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేసే ఇలాంటి చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాల్సి ఉంటుందని జస్టిస్ అరవింద్ కుమార్ స్పష్టం చేశారు.