BREAKING
బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట పండగ సీజన్ రద్దీకి చెక్: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు ప్రకటన మహానందిలో దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ సీఐ కరుణాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.. శాలువాతో ఘనంగా సన్మానించిన చైతన్య కృష్ణ తెరపై చెరగని ముద్ర.. సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే నానా పటేకర్‌ మీమ్స్‌ జూరాల ప్రాజెక్టు దగ్గర రైతుల ఆందోళన పై కేసులు దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి: ప్రధాని మోడీ సంతాపం చంద్రబాబు కరువు కనిపించడం లేదా నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్ఐలు బదిలీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 46 గ్రాముల గంజాయి పట్టివేత పీడీఎస్‌ బియ్యం పట్టివేత నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేడుక అనంత నగరంలో పింక్ టాయిలెట్లు.. టెండర్ ప్రక్రియకు అహుడా గ్రీన్ సిగ్నల్ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన చైర్మన్ టి సి వరుణ్, వైస్ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తేజ్ హైదరాబాద్‌లో భూకబ్జా కలకలం: హీరో కుటుంబంపై ఫ్లాట్ ఓనర్ల సంచలన ఆరోపణలు

అన్నదానానికి రూ.1,01,023 విరాళం - రామోజీ బాబురావు పేరున ఆలయ అధికారులకు విరాళం సమర్పణ

Select Suryaa Now
అన్నదానానికి రూ.1,01,023 విరాళం -  రామోజీ బాబురావు పేరున ఆలయ అధికారులకు విరాళం సమర్పణ

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి రామోజీ లోహాచారి కుటుంబ సభ్యులు విరాళం అందించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామానికి చెందిన రామోజీ లోహాచారి కుటుంబ సభ్యులు రామోజీ బాబురావు పేరున రూ.1,01,023 విరాళాన్ని ఆలయ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు విరాళాన్ని స్వీకరించి, అన్నదాన కార్యక్రమానికి అందించిన సహకారానికి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్