BREAKING
పోలింగ్ ఏజెంట్లు కొరకు పాసులు కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి కరటంపాడు లో బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి ఆత్మకూరులో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కందుకూరు డివిజన్ విద్యుత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కౌన్సిలర్ గోళ కిరణ్ కుమార్ కు ఘన సన్మానం ఆదరించే ప్రజలను మరువబోను మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం

వసంత నాగేశ్వరరావు సతీమణి హైమావతి మృతి పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం

Select Suryaa Now
వసంత నాగేశ్వరరావు  సతీమణి  హైమావతి మృతి పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం

వసంత నాగేశ్వరరావు  సతీమణి  హైమావతి మృతి పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంతాపం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు  సతీమణి, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్  తల్లి, ఐతవరం మాజీ సర్పంచ్ వసంత హైమావతి మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వసంత హైమావతి మరణవార్త తనను ఎంతగానో కలచివేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ విషాద సమయంలో ఆ భగవంతుడు వసంత నాగేశ్వరరావు  కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మృతురాలి ఆత్మకు శాంతి చేకూర్చాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రార్థించారు.