BREAKING
ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్ ఆపదలో రక్తదానం.. ప్రాణదాతకు అభినందనల వెల్లువ! 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్

వైసిపి కార్యకర్తలతో సమావేశమైన ఎంఆర్ఎఫ్ రమణారెడ్డి

Select Suryaa Now
వైసిపి కార్యకర్తలతో సమావేశమైన ఎంఆర్ఎఫ్ రమణారెడ్డి

బద్వేల్ మేజర్ న్యూస్ 
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు లోని వైసిపి కార్యకర్తలు ప్రజలతో గురువారం వైసీపీ సీనియర్ నాయకుడు ఎంఆర్ఎఫ్ రమణరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులను వైసీపీ పార్టీ కార్యకర్తలు కైవసం చేసుకోవాలని అందులో భాగంగా 12వ వార్డులో ప్రతి కార్యకర్త ఒక సైనికుని లా పనిచేసి 
12వ వార్డు వైసిపి కౌన్సిలర్ గా గెలుపొందేల ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.