BREAKING
హిమాచల్ ప్రదేశ్‌లోని నహాన్‌లో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ: అవధూత్ సాఠే ట్రేడింగ్ అకాడమీపై సెబీ కొరడా: రూ. 11.5 కోట్ల జరిమానా విధింపు.. బీపీసీఎల్ క్యూ2 ఆర్థిక ఫలితాలు: రూ. 4,993 కోట్ల నికర లాభంతో భారీ టర్న్‌అరౌండ్.. నష్టాల నుంచి బలంగా పుంజుకున్న ఎబిటా! కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలే అస్త్రంగా బీజేపీ అగ్రనేతల ఎదురుదాడి! పంజాబ్‌లో కొలిక్కివచ్చిన శిరోమణి అకాలీదళ్-బీజేపీ పొత్తు: సాగిలిటీ ఇండియా క్యూ2 ఫలితాల అంచనాలు బ్రేక్: డిఫెన్స్ స్టాక్స్‌కు సిస్టమాటిక్స్ 'బై' రేటింగ్: ఆస్ట్రా మైక్రోవేవ్, డాటా ప్యాటర్న్స్‌కు భారీ టార్గెట్లు.. ఏకంగా 68 శాతానికి పైగా లాభాల అంచనా! అదానీ గ్రీన్ ఎనర్జీ క్యూ2 సమీక్ష: పటిష్ట ఆర్థిక ఫలితాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుల్లిష్.. 14 శాతం అప్‌సైడ్‌తో సవరించిన టార్గెట్ ప్రైస్ వివరాలు! కేఈఐ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు: పీఎల్ క్యాపిటల్ బుల్లిష్ అవుట్‌లుక్.. బలమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిబాట. రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో శాంతి ముందడుగు.. అమెరికా బాండ్ మార్కెట్లో అనూహ్య పరిణామం ఇన్ఫోసిస్ ఎఫ్‌వై27 ఆదాయ వృద్ధి అంచనాలకు కోత: 5.2 బిలియన్ డాలర్ల మెగా డీల్స్.. వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్ల పునరుజ్జీవం: మైక్రాన్ 3.5 శాతం, ఎస్‌కే హైనిక్స్ 4.5 శాతం జంప్.. సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఆకాశ ఎయిర్.. నగరాలకు వలసల వెనుక దాగివున్న ఆర్థిక భారం

వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన కేశవాచారి

Select Suryaa Now
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన కేశవాచారి

నెల్లూరు,  మేజర్ న్యూస్  :    నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేశవాచారి ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, కోటంరెడ్డి సోదరుల సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కేశవాచారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన నాయకులు పార్టీని వీడి టీడీపీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకుల చేరికలు, రాజకీయ పరిణామాలు నెల్లూరు నగర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.