BREAKING
కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ మూవీ.. ‘ఆలోచన’ పాత్రలో దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ విడుదల ఆర్టీసీ నేతలను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ గంభీరావుపేట ఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ గాయపడిన కార్యకర్తకు అండగా కేతిరెడ్డి జబర్దస్త్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల.. ఆకట్టుకుంటున్న పోస్టర్ అమ్మ వారికి ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు అక్రమ కేసులు, బెదిరింపులతో వైకాపాను అడ్డుకోలేరు: బుట్టా రేణుక హిందూపురం టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పై ఉత్కంఠం సెంచరీకి చేరువలో సన్నబియ్యం.... *పేదలకు అందనంత పైకి వెళ్లిన బియ్యం ధర ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవర్ణ మహేష్ అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం ఎన్.హెచ్.ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకంటాo... "రిటర్నింగ్ అధికారి బి ఆశయ్య వెల్లడి" నెట్‌ఫ్లిక్స్‌లో పెను ప్రకంపనలు.. కంటెంట్ చీఫ్ బేలా బజారియా తొలగింపు

వైద్యశాలలో చికిత్స పొందుతున్న గోగినేని నీ పరామర్శించిన మంత్రి అనగాని

Select Suryaa Now
వైద్యశాలలో చికిత్స పొందుతున్న గోగినేని నీ పరామర్శించిన మంత్రి అనగాని

రేపల్లె మేజర్ న్యూస్; ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ రేపల్లె సురక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రేపల్లె పట్టణ మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోగినేని పట్టాభి రామారావు ని అదే వైద్యశాల   లో చికిత్స పొందుతున్న ఆకుల సాయిరామ్  తల్లి విశ్వకుమారి ని  రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మాత్యులు  అనగాని సత్యప్రసాద్ పరామర్శించి ఆ ధైర్య పడవద్దు అండగా ఉంటామని భరోసా కల్పించారు.