BREAKING
ఆత్మకూరులో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కందుకూరు విద్యుత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కౌన్సిలర్ గోళ కిరణ్ కుమార్ కు ఘన సన్మానం ఆదరించే ప్రజలను మరువబోను మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం కరటంపాడు లో హోరెత్తిన సర్పంచ్ అభ్యర్థి ప్రచారం JC అగ్రహారం పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి దప్పిలి వీరా రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

టిడిపిలో చేరిన వైసీపీ నాయకులు

Select Suryaa Now
టిడిపిలో చేరిన వైసీపీ నాయకులు

టిడిపిలో చేరిన వైసీపీ నాయకులు 
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మండలం కరటంపాడులో పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం లో చేరారు.టీడీపీ సీనియర్ నాయకులు గూటూరు మురళీ కన్నబాబు  సమక్షంలో కరటంపాడు వైస్సార్సీపీ నాయకులు గుల్లా షేక్ ఖాజా రసూల్ మరియు 
అబ్దుల్ మునాఫ్ తమ అనుచరులతో తెలుగుదేశం లో చేరారు. వారికి కన్నబాబు టిడిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి ఖాజామొహిద్దీన్ విజయం కోసం కృషిచేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గార్లపాటి వేణుగోపాల్ నాయుడు, దావా పెంచల రావు, ఎంపిపి దావా సుమన్య, సోమశిల ఉత్తర కాలువ చైర్మన్ పూనుగుంట ధనుంజయ, టిడిపి నాయకులు పూనుగుంట సునీల్, మాజీ సర్పంచ్ పూనుగుంట రేవతి తదితరులు పాల్గొన్నారు.