BREAKING
హెచ్. పి. సి. ఎల్. పైపులైను మా పొలాల మీద నుంచి వద్దు చీపురుపల్లిలో ఆర్ వెంచర్ అక్రమాల వెలుగులోకి పత్రికా ప్రకటన అనుమతులు లేని సైనిక్‌, నవోదయ కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి జీవో ఎంఎస్‌ నంబర్‌ 9ను అమలు చేయాలి – విద్యార్థి సంఘాల డిమాండ్‌ అన్నమయ్య జిల్లా – మదనపల్లె: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సైనిక్‌, నవోదయ తదితర కోచింగ్‌ సెంటర్లపై తక్షణమే చర్యలు త నెల్లిమర్ల నగర పంచాయతీలో మున్సిపల్ కార్మికుల నిరసన గళం..... రిటైర్మెంట్ బెనిఫిట్లు, న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా! అక్రమ పార్కింగ్‌తో ట్రాఫిక్‌ తిప్పలు జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సీఎం సహాయ నిధితో పేదలకు ఆర్థిక భరోసా. ఐదేళ్లుగా కాలువ సమస్య..  * పరిష్కారం కోసం చీకటి సుహాసిని పోరాటం! లలితా దేవి ఆలయంలో దేవి నవరాత్రులు ప్రారంభం పోలీస్ ఉద్యోగార్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై క్రాంతి పాటిల్ ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష -మూడు లక్షలు జరిమానా విధించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు వసంత్ సీడ్స్ వారి ఆధ్వర్యంలో కేశవ్ పత్తి క్షేత్ర ప్రదర్శన సంగారెడ్డి నుంచి తుల్జాపూర్‌కు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న భవానీ మాత పాదయాత్ర రబీ సీజన్‌లో పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన

స్పందనకు ఆరు అర్జీలు.. అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖలకు పంపిన మున్సిపల్ కమిషనర్‌ ఎం జశ్వంత్ రావు..

Select Suryaa Now
స్పందనకు ఆరు అర్జీలు..  అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖలకు పంపిన మున్సిపల్ కమిషనర్‌  ఎం  జశ్వంత్ రావు..

 అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి ఆరు అర్జీలు అందాయి. ఈ సందర్భంగా ప్రజలు సమర్పించిన అర్జీలను నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జశ్వంత్ రావు నిశితంగా పరిశీలించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. అర్జీల్లో పేర్కొన్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని, స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.