సీఐ.రోషన్ బాధ్యతల స్వీకరణ.
పెండ్లిమర్రి మేజర్ న్యూస్
కడప రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్.కె రోషన్ పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు.. ఇంతకు మునుపు ఈయన జిల్లాలోని వీరపునాయుని పల్లి పోలీస్ స్టేషన్, పెండ్లిమర్రి పోలీస్స్టేషన్లో ఎస్ఐ గా పనిచేశారు.. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కమలాపురం, రాయచోటి ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం బదిలీపై పెండ్లిమర్రి కి రావటం గమనార్హం..
*రిపోర్టర్ బ్రహ్మ పెండ్లిమర్రి కడప జిల్లా*