BREAKING
రష్యా నుంచి అమెరికా చమురు కొనుగోళ్లు సరికాదు.. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఘాటు వ్యాఖ్యలు ఆర్‌బీఐ నూతన ఫారెక్స్ నిబంధనలపై బ్యాంకర్లలో గందరగోళం పెర్ఫ్యూమ్స్ విభాగంలో దూసుకెళ్లిన గ్లోబల్ దిగ్గజం చమురు దిగుమతిదారులకు జపాన్ ప్రభుత్వం భరోసా ఏఐ మార్కెట్‌లో సాంప్రదాయ డేటా సెంటర్ నిర్మాణ సంస్థలకు కలసివస్తున్న వాతావరణం గ్లోబల్ ఆయిల్ మార్కెట్ల చూపు అలీబాబా వైపు యూరప్ కోరుకున్న చైనా యువాన్ వృద్ధి.. ఆశించిన దారి కాదంటున్న నిపుణులు గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి.. ఇన్వెస్టర్లలో ఉత్కంఠ పెంచుతున్న ప్రపంచ పరిణామాలు ఫిజికల్ ఏఐ రంగానికి ఊతం.. $675 మిలియన్లతో అమెరికన్ పీసీ సంస్థను కొనుగోలు చేయనున్న ఓమ్రాన్ న్యూస్‌పేపర్లు, పబ్లిషర్ల ఏఐ కంపెనీల అక్రమ డేటా వాడకానికి చెక్ రెడిట్, పెర్ప్లెక్సిటీ ఏఐ మధ్య న్యాయ పోరు హెచ్‌సీఎల్‌టెక్ క్యూ2 ఫలితాల్లో ప్రాఫిట్ ధమాకా డాలర్‌తో పోలిస్తే పుంజుకుంటున్న భారత కరెన్సీ ఇరాన్‌కు చైనా, రష్యా సాయం చేయడం లేదు.. డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు మహిళా ఎగ్జిక్యూటివ్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు: మెకిన్సే సీనియర్ పార్ట్‌నర్‌పై వేటు.. నాయకత్వ బాధ్యతల నుంచి తొలగింపు!

పెండ్లీమర్రి గా - సీఐ రోషన్ బాధ్యతల స్వీకరణ.

Select Suryaa Now
పెండ్లీమర్రి గా - సీఐ రోషన్ బాధ్యతల స్వీకరణ.

పెండ్లిమర్రి మేజర్ న్యూస్

కడప రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎస్.కె రోషన్ పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు.. ఇంతకు మునుపు ఈయన జిల్లాలోని వీరపునాయుని పల్లి పోలీస్ స్టేషన్, పెండ్లిమర్రి పోలీస్స్టేషన్లో ఎస్ఐ గా  పనిచేశారు.. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కమలాపురం, రాయచోటి ప్రాంతాల్లో పనిచేశారు. ప్రస్తుతం బదిలీపై పెండ్లిమర్రి కి రావటం గమనార్హం..

*రిపోర్టర్ బ్రహ్మ పెండ్లిమర్రి కడప జిల్లా*