BREAKING
టైగర్ ష్రాఫ్ వాహనంపై కాల్పుల ఘటనలో పోలీసులకు బిగ్ క్లూ.. పల్సర్ బైక్ సీజ్, 15 బృందాలతో ముమ్మర గాలింపు! మేఘాలయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు: ఒంటరిగా మిగిలిన పార్టీ అధ్యక్షుడు! మధ్యప్రదేశ్‌లో పెను విషాదం: రైల్వే ట్రాక్‌పై పడి రెవెన్యూ అధికారి ఆత్మహత్య.. కాసేపటికే కారులో ఇద్దరు కుమారుల మృతదేహాలు లభ్యం! అందుకే 'కల్ట్' సినిమాకు నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది.. స్పందించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్! హర్యానాలో కశ్మీర్ బస్సుపై రాళ్లదాడి: నన్ను 'టెర్రరిస్ట్' అని దూషించారు..డ్రైవర్ ఆవేదన! కిమ్ ‘మరణించారు’.. సోషల్ మీడియాలో వింత ప్రచారం! గర్భధారణ సమయంలో డిప్రెషన్‌కు చికిత్సతో బిడ్డ మెదడు వికాసానికి మేలు: సరికొత్త శాస్త్రీయ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి! యూజర్లను నిర్దిష్ట పరిధికి పరిమితం చేయొద్దు: మెటా సిఫార్సు వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య ట్రాయ్ ఆదేశాలతో ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం: రూ. 185 ప్రారంభ ధరతో 'వాయిస్-ఓన్లీ' ప్రీపెయిడ్ ప్లాన్లు విడుదల.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారాలను ఖండించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం: పండుగ వేళ భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇవే! పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ హెచ్చరిక సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ట్యాంక్ బండ్ వద్ద 'రణబాలి' జంట సందడి! జన్మ చరితార్థం - అలంపూర్ జోగులాంబ చరణారవిందం (అష్టాదశ శక్తిపీఠాలలో 5వది)

పురపోరు నామినేషన్లకు నేడే చివరి రోజు..

Select Suryaa Now
పురపోరు నామినేషన్లకు నేడే చివరి రోజు..

పురపోరు నామినేషన్లకు నేడే చివరి రోజు..
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మునిసిపల్ నగర పాలక సంస్థలకు ఈ నెలాఖరులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం చివరి రోజు ఈ రోజు కానుంది ఇప్పటికే ఎమ్మిగనూర్  మున్సిపాలిటీలో 83 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు భారీ ఎత్తున నామినేషన్ల పర్వం ఉంటుందని ఎమ్మిగనూరు డిఎస్పి శ్రీనివాసులు 144 సెక్షన్ అమలు చేస్తూ గెట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమప్ప కోడలి నుండి వైయస్సార్ కూడలి వరకు అలాగే టౌన్ బ్యాంక్ రోడ్డు మొత్తము బ్లాక్ చేశారు. ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈరోజు టిడిపి కూటమి అభ్యర్థిగా మా ఛానల్ సునీత నామినేషన్ దాఖలు చేయనుంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష వైకాపాతో పాటు మరో రెండు నామినేషన్లు చైర్మన్ అభ్యర్థికి వేయడం జరిగింది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అన్నది కూడా ఈరోజు చైర్మన్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు నామినేషన్ వేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. గతంలో మాదిరిగా కౌన్సిలర్ లు చైర్మన్ ఎంపిక కాకుండా నేరుగా ప్రజల ఓటుతో గెలిచే చైర్మన్ నియామకం జరుగుతున్నడంతో చైర్మన్ కుర్చీపై పోటీ పెరిగినట్లు కనిపిస్తుంది.
రాజా శరత్ కుమార్ ఆకుల. సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా