BREAKING
రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన భూ రీ సర్వే గడువులో పూర్తి చేయాలి శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ఘనంగా మాలాధారణ, కాత్యాయని వ్రతం అన్నదానం ప్రారంభించిన పువ్వాడి వెంకటేశ్వర్లు ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి బదిరులకు సమాన అవకాశం కల్పించాలి బీసీవై పార్టీ రాష్ట్రస్థాయి విస్తుృత సమావేశం స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి జిల్లా బీసీవై నేతలతో రాష్ట్ర సమన్వయ కమిటీ చర్చలు గోసుపాటి నారాయణమ్మ నేత్రదానం – ఇద్దరు అంధులకు వెలుగు ప్రసాదించే అవకాశం వై ఎస్ ఆర్ నగర్ వాసులకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి:సిపిఎం ఎమ్మెల్యేను కలిసిన టిటిడి వేద పండితులు గ్రామాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి వైసీపీ జెండా ఎగరేయాలి పల్లె పండుగ కాదు.. కూటమి దండగ: కాకాణి వత్సవాయి జెడ్పీహెచ్‌ఎస్‌లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు రామాపురం సభకు తరలివెళ్లే కూటమి శ్రేణులకు భోజన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రశాంతంగా ఎస్ఎంసి ఎన్నికలు

Select Suryaa Now
ప్రశాంతంగా ఎస్ఎంసి ఎన్నికలు

ప్రశాంతంగా ఎస్ఎంసి ఎన్నికలు

కొత్తపేట,మేజర్ న్యూస్:మండలంలోని 81 ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను అధికారులు విజయవంతంగా నిర్వహించారు.మండలంలోని అన్ని 81 ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్.ఎమ్.సి చైర్మన్,వైస్ చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులను ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు.ఎన్నికైన కమిటీలు పాఠశాలల అభివృద్ధికి,విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసి చైర్మన్లు,వైస్ చైర్మన్లు,కమిటీ సభ్యులకు మండల విద్యాశాఖాధికారులు ఎమ్.హరి ప్రసాద్,కె.లీలావతి అభినందనలు తెలిపారు.పాఠశాలల అభివృద్ధిలో ఎస్ఎంసి లు క్రియాశీలక పాత్ర పోషించాలని వారు ఆకాంక్షించారు.