BREAKING
బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: గోదావరి జిల్లాలను తలపించేలా 'ఇడుపు కాయితం' లొకేషన్లు.. బన్నీవాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్‌బుక్స్, టైలు పంపిణీ రావులపాలెంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్ ప్రశాంతి ఐఏఎస్: ప్రారంభానికి నోచుకోని పంచాయతీ కార్యాలయం: ఇంకా అద్దె భవనంలోనే కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పాలన కడియపులంకలో భారీ ర్యాలీగా వెళ్లి వైసీపీ ఎంపీపీ అభ్యర్థి రాజరాజేశ్వరి నామినేషన్ ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్‌సీపీ భగ్గుమన్న వైనం నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులపై పెద్ద ఎత్తున నిరసన జడ్పీటీసీ టీడీపి అభ్యర్థిగా డాక్టర్ టీనా కెర్లిన్

పూసపాడులో వ్యక్తి అనుమానాస్పద మృతి

Select Suryaa Now
పూసపాడులో వ్యక్తి అనుమానాస్పద మృతి

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలోని పూసపాడు గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఇంకొల్లు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై వినోద్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం 
పూసపాడు గ్రామానికి చెందిన అనీల్ అలియాస్‌ కిషోర్  (38)  వలపర్ల భారత్ పెట్రోలియం బంకులో పంపు బాయి గా పని చేస్తూ, అక్కడే ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతూ ఉండే వాడనీ, వారం క్రితం వలపర్ల పెట్రోల్ బంకు పనుల కోసం ఇంటినుండి వెళ్ళి తిరిగా రాలేదని మృతుని భార్య ఫిర్యాదులో పేర్కొందన్నారు.  మృతుని భార్య శుక్రవారం చిలకలూరిపేట లో చర్చి కి ప్రార్థన కోసం వెళ్ళిన నేపధ్యంలో నూనె దేవ సహాయం పాడుబడిన ఇంటిలో నీ భర్త చనిపోయి ఉన్నాడని ఫోను చేసి చెప్పటంతో భార్య వచ్చి చూసేసరికి చనిపోయి ఉన్నట్లు,  తన భర్త మరణానికి కారణం తెలియనందున అనుమానాస్పద స్థితిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని బాధితురాలు కోరారు. ఎస్సై వినోద్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకొల్లు సి.ఐ రామ్‌ నాయక్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.  మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.