BREAKING
వరుణ దేవుని ఆశీస్సులతో రైతాంగం సుభిక్షంగా ఉండాలి : ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ 27 కోట్ల రూపాయలతో 135 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రతి ఇంటికీ సోలార్‌ భరోసా.. - పెనమలూరులో 10 వేల ఇళ్లకు సోలార్‌ లక్ష్యం: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సింగారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం జనవరి 15 నాటికి పేదల ఇళ్లు సిద్ధం - లబ్ధిదారులతో గృహప్రవేశాలు, సహపంక్తి భోజనాలు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విద్యార్థుల తల్లితండ్రులు ప్రతీ ఒక్కరూ 'లీప్ యాప్' డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు ఉయ్యూరు నుంచే కూటమి విజయయాత్రకు శంఖారావం.. అభివృద్ధిలో పోటీ పడదాం.. నూతన కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ విధులపై సూచనలు డ్రైవర్‌ రామ్‌కుమార్‌ ఆత్మహత్య భర్త బతికే ఉన్నా.. మరణ ధ్రువీకరణ పత్రం - పింఛన్ కోసం నకిలీ పత్రాలు.. ఈనెల 8వ తేదీ న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం విజయవాడ ఉత్సవ్‌ 2.0ను మరింత వైభవంగా నిర్వహిస్తున్నాం కనకదుర్గమ్మ సన్నిధికి ప్రముఖులకు ఆహ్వానం.. విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ వైభవం గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు దుర్మరణం గుర్తుతెలియని ఒక శవం

"పోలేరమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న కాకాణి పూజిత"

Select Suryaa Now
"పోలేరమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న కాకాణి పూజిత"

నెల్లూరు, మేజర్ న్యూస్ :
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ​పొదలకూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్న, పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం లో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత 

​ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన పూజితమ్మ కు ఘన స్వాగతం పలికిన , గ్రామ పెద్దలు,పోలేరమ్మ భక్త బృందం సభ్యులు మరియు వైఎస్‌ఆర్ సీపీ నాయకులు

కాకాణి పూజిత మాట్లాడుతూ..

పొదలకూరు గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగస్వాములై అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. దాదాపు 90 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత గ్రామంలోని ప్రజలు, భక్తులందరూ ఏకమై ఈ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం అభినందనీయం" అని అన్నారు

పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన మరియు రాష్ట్ర ప్రజలు,నా కుటుంబ సభ్యులు లాంటి సర్వేపల్లి ప్రజల పైన  ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించాను. గ్రామాల్లో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు

భక్తుల రద్దీ దృష్ట్యా స్థానిక పోలీసులు మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు

పోలేరమ్మ జాతర  వేడుకను ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న గ్రామ పెద్దలకు, పోలేరమ్మ భక్త బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" తెలుపుతున్నానన్నారు