BREAKING
‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్’కు తరలిరండి తాండూరులో రేపు పోట్లి మహారాజ్ ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభం.. కొత్త శోభను సంతరించుకున్న దేవాలయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెవెన్యూ సహాయకులు సమ్మె ముగింపు.... బాక్సాఫీస్ వద్ద తగ్గిన అజయ్ దేవగన్ ‘దృశ్యం 3’ జోరు.. ప్రపంచవ్యాప్తంగా భారీ మైలురాయి! ఎడ్ల కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద అన్న ప్రసాదం అగ్నికుల క్షత్రియ నేత కొల్లు మూర్తి మృతి బాధాకరం... వైసీపీ నేత కొల్లు త్రినాధ వర్మ.... తుల్జా భవాని మాతను దర్శించుకున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ కుటుంబం నాణ్యతలో టీజీఎస్పీడీసీఎల్ రికార్డు.. సంస్థకు 4 అంతర్జాతీయ ఐఎస్ఓ గుర్తింపులు! అంబాజీపేటలో మిణుకు మిణుకు విద్యుత్ దీపాలు - సంత రోజున ప్రజల అవస్థలు ఎంపిపి,జడ్పిటిసి రేసులో టిడిపినేతలు వెంగయ్య,మాలకొండయ్య సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్‌, బీజేపీకి కడుపుమంట! ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద ప్రసాదం గాంధీ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో - పేషెంట్ ప్రాణాలతో చెలగాటం

పాలకొల్లు వార్డుల హద్దులు ప్రజలకు అర్థమయ్యేలా ప్రకటించాలి. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఏ. రవి.

Select Suryaa Now
పాలకొల్లు వార్డుల హద్దులు ప్రజలకు అర్థమయ్యేలా ప్రకటించాలి.  సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఏ. రవి.

పాలకొల్లు, మేజర్ న్యూస్ మున్సిపాలిటీ వార్డుల పునర్విభజనకు సంబంధించి విడుదల చేసిన ముసాయిదా జాబితాలో వార్డుల హద్దులు ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా లేవని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఏ. రవి అన్నారు. ఆర్‌ఎస్‌ నంబర్లు, టీఎస్‌ నంబర్లను హద్దులుగా పేర్కొనడం వల్ల ఏ వార్డు ఎక్కడ ఉందో ప్రజలకు తెలియడం లేదన్నారు. వార్డుల హద్దులను పేటలు, వీధుల పేర్లతో స్పష్టంగా పేర్కొంటూ సచివాలయాల వద్ద జాబితాలు ఏర్పాటు చేయాలని, టాంటాం ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వీరభద్రానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కన్వీనర్‌ బాతిరెడ్డి జార్జి, జిల్లా కమిటీ సభ్యుడు ఏ. రవి, పట్టణ కమిటీ నాయకులు చల్లా సోమేశ్వరరావు, యర్రా అజయ్‌, సత్తుం శెట్టి పురుషోత్తం, బాసిన శ్యామల, ఏకల రాము తదితరులు పాల్గొన్నారు.