BREAKING
బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: గోదావరి జిల్లాలను తలపించేలా 'ఇడుపు కాయితం' లొకేషన్లు.. బన్నీవాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్‌బుక్స్, టైలు పంపిణీ రావులపాలెంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్ ప్రశాంతి ఐఏఎస్: ప్రారంభానికి నోచుకోని పంచాయతీ కార్యాలయం: ఇంకా అద్దె భవనంలోనే కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పాలన కడియపులంకలో భారీ ర్యాలీగా వెళ్లి వైసీపీ ఎంపీపీ అభ్యర్థి రాజరాజేశ్వరి నామినేషన్ ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్‌సీపీ భగ్గుమన్న వైనం నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులపై పెద్ద ఎత్తున నిరసన జడ్పీటీసీ టీడీపి అభ్యర్థిగా డాక్టర్ టీనా కెర్లిన్

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు తనిఖీ

Select Suryaa Now
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు తనిఖీ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ వద్ద చేపట్టిన ఏర్పాట్లను నగరపాలక కమిషనర్ ఎం జయకృష్ణ శుక్రవారం అధికారులతో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద చేపట్టిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ హాళ్లలో అవసరమైన సౌకర్యాలు, అధికారులకు, సిబ్బందికి కల్పించాల్సిన వసతులను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని, ఎన్నికల నిబంధనలను పాటిస్తూ, విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషనర్ వెంట మేయర్ రిటర్నింగ్ ఆఫీసర్ భరత్ నాయక్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సర్వేయర్ గురువారెడ్డి ఉన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్