BREAKING
జర్నలిస్టుల దేశవ్యాప్త ధర్నాను విజయవంతం చేయాలి *టీయూడబ్ల్యూజే పిలుపు విద్యార్థి అవ్వ తాతలను సన్మానించిన మండల విద్యాశాఖ అధికారి! *అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇవ్వాలి* ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాం.. అహుడ చైర్మన్ టిసి వరుణ్ అక్టోబర్ 9న నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలి ప్రజా తీర్పుపై అలిగి ప్రతిపక్షం పలాయనం.. రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి లక్ష్యం: సీఎం చంద్రబాబు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు డీఎంకే మురళి సేవలు చిరస్మరణీయం.. బీసీల ఓట్లు కావాలి కానీ.. సీట్లు మాత్రం వద్దా?* ముగిసిన ఎర్రవల్లి భూముల సర్వే.. కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన అధికారులు పాలకీడు పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆకస్మిక తనిఖీ* కారు, ద్విచక్ర వాహనం తో పాటు ఎర్ర చందన దుంగలు స్వాధీనం. ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

నంద్యాలలో ఘనంగా యువజన ఉత్సవాలు -యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా, సాంస్కృతిక పోటీలుజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
నంద్యాలలో ఘనంగా యువజన ఉత్సవాలు -యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా, సాంస్కృతిక పోటీలుజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల అర్బన్: ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజన ప్రతిభ ప్రదర్శన కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిలప్రియలు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ జిల్లారాజకుమారి గణియా మాట్లాడుతూ జానపద నృత్యం, జానపద గీతం, నుక్కడ్ నాటకం, చిత్రలేఖనం, కవితా రచన తదితర పోటీలు యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు యువజన ఉత్సవాలు చక్కటి వేదిక అన్నారు.