BREAKING
బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: గోదావరి జిల్లాలను తలపించేలా 'ఇడుపు కాయితం' లొకేషన్లు.. బన్నీవాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్‌బుక్స్, టైలు పంపిణీ రావులపాలెంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్ ప్రశాంతి ఐఏఎస్: ప్రారంభానికి నోచుకోని పంచాయతీ కార్యాలయం: ఇంకా అద్దె భవనంలోనే కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పాలన కడియపులంకలో భారీ ర్యాలీగా వెళ్లి వైసీపీ ఎంపీపీ అభ్యర్థి రాజరాజేశ్వరి నామినేషన్ ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్‌సీపీ భగ్గుమన్న వైనం నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులపై పెద్ద ఎత్తున నిరసన జడ్పీటీసీ టీడీపి అభ్యర్థిగా డాక్టర్ టీనా కెర్లిన్

ముత్తుకూరు బిట్-1 ఎంపీటీసీ స్థానం వైకాపా అభ్యర్థిగా దేవా రెడ్డి

Select Suryaa Now
ముత్తుకూరు బిట్-1 ఎంపీటీసీ స్థానం వైకాపా అభ్యర్థిగా దేవా రెడ్డి

ముత్తుకూరు ,  మేజర్ న్యూస్ :    ముత్తుకూరు బిట్-1 ఎంపీటీసీ స్థానానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేవా రెడ్డి అశోక్ రెడ్డి నామినేషన్ వేశారు. ఎంపిటిసి ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓ రమేష్ బాబుకు నామినేషన్ పత్రాన్ని అందజేశామని అభ్యర్థి దేవా రెడ్డి మేజర్ న్యూస్ కు తెలియపరిచారు. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవ చేసినందుకు గుర్తింపుగా పోటీ చేసే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలు గ్రామస్థుల సహకారంతో ఎన్నికల్లో ఉన్నామని తెలిపారు. త్వరలోనే ఇంటింటి ప్రచారం చేస్తామని అన్నారు. గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ముత్తుకూరు గ్రామపంచాయతీలో జరిగిన అభివృద్ధిని ఓటర్లకు తెలియజేస్తామని ఆ ప్రచారమే విజయానికి నాంది అవుతుందన్నారు.