BREAKING
టైగర్ ష్రాఫ్ వాహనంపై కాల్పుల ఘటనలో పోలీసులకు బిగ్ క్లూ.. పల్సర్ బైక్ సీజ్, 15 బృందాలతో ముమ్మర గాలింపు! మేఘాలయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు: ఒంటరిగా మిగిలిన పార్టీ అధ్యక్షుడు! మధ్యప్రదేశ్‌లో పెను విషాదం: రైల్వే ట్రాక్‌పై పడి రెవెన్యూ అధికారి ఆత్మహత్య.. కాసేపటికే కారులో ఇద్దరు కుమారుల మృతదేహాలు లభ్యం! అందుకే 'కల్ట్' సినిమాకు నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది.. స్పందించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్! హర్యానాలో కశ్మీర్ బస్సుపై రాళ్లదాడి: నన్ను 'టెర్రరిస్ట్' అని దూషించారు..డ్రైవర్ ఆవేదన! కిమ్ ‘మరణించారు’.. సోషల్ మీడియాలో వింత ప్రచారం! గర్భధారణ సమయంలో డిప్రెషన్‌కు చికిత్సతో బిడ్డ మెదడు వికాసానికి మేలు: సరికొత్త శాస్త్రీయ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి! యూజర్లను నిర్దిష్ట పరిధికి పరిమితం చేయొద్దు: మెటా సిఫార్సు వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య ట్రాయ్ ఆదేశాలతో ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం: రూ. 185 ప్రారంభ ధరతో 'వాయిస్-ఓన్లీ' ప్రీపెయిడ్ ప్లాన్లు విడుదల.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారాలను ఖండించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం: పండుగ వేళ భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇవే! పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ హెచ్చరిక సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ట్యాంక్ బండ్ వద్ద 'రణబాలి' జంట సందడి! జన్మ చరితార్థం - అలంపూర్ జోగులాంబ చరణారవిందం (అష్టాదశ శక్తిపీఠాలలో 5వది)

ములగలంపల్లి కూటమి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థిగా గోపిన పెద్ద లక్ష్మి.

Select Suryaa Now
ములగలంపల్లి కూటమి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థిగా గోపిన పెద్ద లక్ష్మి.

జీలుగుమిల్లి సూర్య న్యూస్: మండలంలో ములగలంపల్లి  ఎంపీటీసీ ఎస్టీ మహిళ అభ్యర్థిగా గోపిన పెద్ద లక్ష్మి ని కూటమి నాయకులు బలపరిచారు. జనసేన పార్టీలో పెద్ద లక్ష్మీ తన భర్త వెంకటేశ్వరరావు క్రియాశీలకంగా పని చేసినట్లు వారు పేర్కొన్నారు. ఎంపీటీసీ గా తమకు అవకాశం కల్పించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కు, కూటమి నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండు రోజుల్లో నామినేషన్ వేయనున్నట్లు పెద్ద లక్ష్మి ప్రకటించారు. కూటమి నాయకులంతా తమకు అండగా ఉండి తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. అలాగే ములగలంపల్లి పంచాయతీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. తనను గెలిపించాలని కోరారు.

 రిపోర్టర్ బంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా