BREAKING
ఆత్మకూరులో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కందుకూరు డివిజన్ విద్యుత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కౌన్సిలర్ గోళ కిరణ్ కుమార్ కు ఘన సన్మానం ఆదరించే ప్రజలను మరువబోను మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం కరటంపాడు లో హోరెత్తిన సర్పంచ్ అభ్యర్థి ప్రచారం JC అగ్రహారం పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి దప్పిలి వీరా రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

మేయర్ కు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేషన్ అధికారులు

Select Suryaa Now
మేయర్  కు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేషన్ అధికారులు

మేయర్  కు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేషన్ అధికారులు

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్

నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ను కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, కౌన్సిల్ కార్యదర్శి శ్రీలక్ష్మి, ఈ.ఈ చంద్రయ్య, డి.ఈ లు రఘురాం, భాను ప్రతాప్, ఏఈలు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, పవన్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అజయ్, పరుచూరి శీనయ్య, కార్తీక్ రెడ్డి, కిరణ్, కృపాకర్, వరప్రసాద్  సూపరింటెండెంట్ లు పద్మావతి, బాలకృష్ణ, విజయ,  సీనియర్ అసిస్టెంట్లు ముని రత్నం, సుహాసిని, రహీం, జూనియర్ అసిస్టెంట్ సునీల్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు,  గుమస్తాలు,సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్లు  కార్యాలయంలోని మేయర్ చాంబర్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలు అందజేసి  శుభాకాంక్షలు తెలియజేశారు.