BREAKING
ఆత్మకూరులో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కందుకూరు విద్యుత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కౌన్సిలర్ గోళ కిరణ్ కుమార్ కు ఘన సన్మానం ఆదరించే ప్రజలను మరువబోను మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం కరటంపాడు లో హోరెత్తిన సర్పంచ్ అభ్యర్థి ప్రచారం JC అగ్రహారం పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి దప్పిలి వీరా రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

మల్లిఖార్జునపురం పంచాయతీ ఏకగ్రీవం...!

Select Suryaa Now
మల్లిఖార్జునపురం పంచాయతీ ఏకగ్రీవం...!

మల్లిఖార్జునపురం పంచాయతీ ఏకగ్రీవం...!
-ఫలించిన తాళ్లూరు సోదరుల వ్యూహం..!!
-సర్పంచ్ పదవి తెలుగుదేశం కైవసం...!!!
(తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)

తాళ్లూరు సోదరులు పన్నిన వ్యూహం ఫలించింది. మల్లిఖార్జు నపురం పంచాయతీ ఏకగ్రీవం అ య్యింది. సర్పంచ్ పదవిని తెలు గుదేశం పార్టీ దక్కించుకొంది. వివరాల్లోకి వెళితే...తోటపల్లిగూ డూరు మండలం మల్లిఖార్జునపు రం పంచాయతీ ఏకగ్రీవం అ య్యింది. పోటీలేకుండా పంచా యతీని ఏకగ్రీవంగా చేసే విష యంలో స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు తాళ్లూరు సోదరులు వేంకటరమణ, జీవరత్నం (జీవ య్య)లు పన్నిన వ్యూహం ఫలిం చింది. ఫలితంగా సర్పంచ్ స్థానం తో పాటు 10 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్ గా తాళ్లూ రు దేవికఏకగ్రీవం అయ్యారు. దాంతో మల్లికార్జునపురం పం చాయతీపై పసుపు (టీడీపీ) ప తాకం ఎగిరింది. దీనికి ముందు సౌత్ అములూరు పంచాయతీ టీడీపీకి ఏకగ్రీవం అయ్యింది. స ర్పంచ్ గా మద్దిన మాధవి ఎన్నిక య్యారు. తాజాగా టీడీపీ ఖాతా లో  మల్లికార్జునపురం పంచాయ తీ చేరింది. దాంతో తోటపల్లిగూ డూరు మండలంలోని 22 గ్రామ పంచాయతీలలో రెండు పంచా యతీలు తెలుగుదేశం పార్టీ ఖా తాలో పడ్డాయి. ఇకపోతే మండ పం పంచాయతీలో కూటమి పొ త్తుధర్మాన్ని ఉల్లంఘించి టీడీపీపై బీజేపీ పోటీకి దిగింది. దాంతో ఈ పంచాయతీలో టీడీపీ, వైసీపీ, బీ జేపీల మధ్య త్రిముఖ పోటీ ఏర్ప డింది. త్రిముఖ పోటీలో గెలుపు ఏ పార్టీని వరిస్తుందోనన్న ఉత్కం ఠ మండపం పంచాయతీలో నెల కొంది. టీడీపీకి ఏకగ్రీవమైన సౌత్ అములూరు, మల్లికార్జునపురం పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన 20 పంచాయతీలలో కూటమి (టీడీపీ) ప్రభుత్వం ఎ న్ని పంచాయతీలను కైవసం చే సుకొంటుంది..?  వైసీపీ పతాకం ఎన్ని పంచాయతీలపై ఎగురు తుంది..? అనేది నిర్ధారణ కావా లంటే డిసెంబర్ నెల 2వ తేదీ సా యంత్రం వరకు ఆగాల్సిందే.