BREAKING
బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: గోదావరి జిల్లాలను తలపించేలా 'ఇడుపు కాయితం' లొకేషన్లు.. బన్నీవాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్‌బుక్స్, టైలు పంపిణీ రావులపాలెంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్ ప్రశాంతి ఐఏఎస్: ప్రారంభానికి నోచుకోని పంచాయతీ కార్యాలయం: ఇంకా అద్దె భవనంలోనే కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పాలన కడియపులంకలో భారీ ర్యాలీగా వెళ్లి వైసీపీ ఎంపీపీ అభ్యర్థి రాజరాజేశ్వరి నామినేషన్ ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్‌సీపీ భగ్గుమన్న వైనం నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులపై పెద్ద ఎత్తున నిరసన జడ్పీటీసీ టీడీపి అభ్యర్థిగా డాక్టర్ టీనా కెర్లిన్

కూటమి తరుపున జడ్పిటిసి బరిలో రేవతి

Select Suryaa Now
కూటమి తరుపున జడ్పిటిసి బరిలో రేవతి

పూసపాటిరేగ, సూర్య : మండలంలోని కొవ్వాడ అగ్రహారం గ్రామానికి చెందిన కోట్ల రేవతి కూటమి తరుపున జడ్పిటిసి అభ్యర్థిగా జడ్పీ లో నామ పత్రాలను శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే మాధవమ్మ ఆశీస్సులతో జనసేన పార్టీ తరఫున జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా కోట్ల రేవతి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త రఘు మండలానికి అందించిన సేవా కార్యక్రమాలతో పాటు వాటర్ మహాశయుల ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉంటాయన్న ఆశాభావంతో జడ్పిటిసిగా విజయం సాధిస్తాం అన్న ధీమాను రేవతి వ్యక్తం చేశారు.

రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.