BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

జీతాల కోసం ఎమ్మార్వో కార్యాలయం మెట్లెక్కిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్

Select Suryaa Now
జీతాల కోసం ఎమ్మార్వో కార్యాలయం మెట్లెక్కిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్

సూర్య న్యూస్ దర్శి.; ఆర్డబ్ల్యుఎఫ్ స్కీమ్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వర్కర్స్ కు 7 నెలలుగా జీతాలు ఇవ్వనందున కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 41 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ మంగళవారం తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో సమ్మె చేసినప్పుడు జిల్లా కలెక్టర్ మూడు రోజులలో జీతాలు చెల్లించమని ఎస్.ఇ ని ఆదేశించారు. కలెక్టర్ చెప్పిన తర్వాత రెండు నెలల కావస్తున్న ఇప్పటికీ జీతాలు ఇవ్వకపోగా అవమానకరంగా మాట్లాడుతూ చులకనగా చూస్తున్నారని  వాపోయారు.రెండు రోజులలో మా జీతాలు చెల్లించి మా కుటుంబాలను కాపాడాలని వారు విన్నవించారు. వర్కర్స్ కిసీపీఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్ బాబు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, ఏఐటీయూసీ నాయకులు జూపల్లి కోటేశ్వరరావు మద్దతు తెలుపుతూ కార్మికుల పక్షాన జీతాలు వచ్చేంతవరకు పోరాటం చేస్తామని  తెలిపారు.