BREAKING
బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: గోదావరి జిల్లాలను తలపించేలా 'ఇడుపు కాయితం' లొకేషన్లు.. బన్నీవాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్‌బుక్స్, టైలు పంపిణీ రావులపాలెంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్ ప్రశాంతి ఐఏఎస్: ప్రారంభానికి నోచుకోని పంచాయతీ కార్యాలయం: ఇంకా అద్దె భవనంలోనే కొనసాగుతున్న గ్రామ పంచాయతీ పాలన కడియపులంకలో భారీ ర్యాలీగా వెళ్లి వైసీపీ ఎంపీపీ అభ్యర్థి రాజరాజేశ్వరి నామినేషన్ ఎన్నికల సంఘం తీరుపై వైఎస్సార్‌సీపీ భగ్గుమన్న వైనం నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులపై పెద్ద ఎత్తున నిరసన జడ్పీటీసీ టీడీపి అభ్యర్థిగా డాక్టర్ టీనా కెర్లిన్

జడ్పీటీసీ చైర్మెన్ అభ్యర్థులు

Select Suryaa Now
జడ్పీటీసీ చైర్మెన్ అభ్యర్థులు

జడ్పీటీసీకి కూటమి మూడు పార్టీల అభ్యర్థుల నామినేషన్లు...
అమలాపురం మేజర్ న్యూస్ మామిడికుదురు అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు జడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
జనసేన తరఫున నగరం ఏఎంసీ చైర్మన్ పెనుమాల లక్ష్మి గురువారం నామినేషన్ దాఖలు చేయగా, టీడీపీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు పార్టీ ఇంచార్జి గొల్లపల్లి అమూల్య, బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ కుమార్తె కృష్ణ శ్రీవల్లి శుక్రవారం నామినేషన్లు సమర్పించారు.
ఒకే జడ్పీటీసీ స్థానానికి కూటమిలోని మూడు పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా వెలువడే వరకు ఈ స్థానంలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.