BREAKING
రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

గ్రామస్తులకు ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ బహుకరణ.. ఏలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూరం రామరాజుని అభినందించిన తెల్లవరం గ్రామస్తులు...

Select Suryaa Now
గ్రామస్తులకు ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ బహుకరణ.. ఏలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూరం రామరాజుని అభినందించిన తెల్లవరం గ్రామస్తులు...

బుట్టాయగూడెం: మేజస్ న్యూస్ :   ప్రజల అవసరాలను గుర్తించి  సేవా కార్యక్రమాలు చేపట్టడం  వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని   ఏలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూరం రామరాజు,  హెల్త్ అసిస్టెంట్ కూరం ప్రసాద్ లు తెలిపారు. మండలంలోని రెడ్డి గణపవరం గ్రామ సమీపంలో ఉన్న   పోలవరం  ఆర్ అండ్ ఆర్  నిర్వాసిత  తెల్లవరం గ్రామస్థులకు మంచి  నీళ్లు స్టోరేజ్ చేయడానికి సదుపాయం లేక కరెంట్ లేనపుడు నీళ్ళు లేక తీవ్ర ఇబ్బందులు పడుతు  సహాయం  చేయమని  సోషల్ మీడియా  గ్రూపుల్లో కోరారు.   స్పందించిన  ఏలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూరం రామరాజు  తన సొంత నగదు రూ.15000 వేలుతో  2000 లీటర్ల వాటర్ ట్యాంక్ కొనుగోలు చేసి  తెల్లవరం గ్రామస్థులకు గురువారం అందించారు.  గ్రామస్తులు  ఏలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్  కూరం రామరాజని  అభినందించారు. ఈ సందర్భంగా కూరం రామరాజు, కూరం ప్రసాద్ లు   మాట్లాడుతూ    గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు  మంచి నీటిని నిల్వ చేసుకునేందుకు  ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వారు చెప్పారు.   ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయని మాజీ సర్పంచ్ పైదా నాగరాజు, మాజీ ఎంపీటీసీ ఊకే మోహన్ లు  పేర్కొన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కూరం రామరాజుని  గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో  గ్రామస్తులు  బుచ్చిరాజు,గంగరాజు,రాయుడు తదితరులు ఉన్నారు. 

రిపోర్టర్ మధు( నాని), బుట్టాయిగూడెం. ఏలూరు జిల్లా