BREAKING
ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం సేవా భావంతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఏలూరి గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం… శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ - కిషన్ రెడ్డిని కోరిన రామ్మోహన్ నాయుడు.. రాజం పట్టణం చెవిటి మూగ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్లుజే (ఐజేయూ) నిరసన ముంబై మిథీ నది కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు డినో మోరియా అరెస్ట్.. రూ. 65 కోట్లకు పైగా స్కామ్! కేసరపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , కమిషనర్ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఇవే! వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ డోలి సత్యనారాయణ గంగపుత్ర పేరును ప్రకటించాలి నెల్లూరు నగరంలో తొలి స్టేడియానికి శ్రీకారం.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తేవాలి

ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీలో టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి....

Select Suryaa Now
ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీలో టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి....

సూర్య న్యూస్: పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి శ్రీమతి పడాల భూదేవి గారు ఆదేశాల మేరకు పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని 16వ వార్డులో లుంబురు వారి వీధిలో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి టీడీపీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెద్ద కొడుకుగా అండగా ఉంటూ ప్రతి నెలా ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్లను సకాలంలో అందిస్తున్నారని గుమ్మడి సింహాద్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ శ్రీ కోట దుర్గమ్మ చైర్మన్ శాసపు సర్వారరావు టీడీపీ టౌన్ ప్రధాన , టౌన్ కార్యదర్శి జన్నెల మురళీమోహన్రావు, రాంబోతుల గోవిందరావు టౌన్ ట్రెజరర్ తైలాపు సూర్యారావు, టౌన్ బిజెపి అధ్యక్షుడు ముంజేటి ఉమామహేశ్వరరావు , బిజెపి జిల్లా కిసాన్ మార్చ అధ్యక్షుడు గార శ్రీకాంత్, బిజెపి సీనియర్ నాయకులు కుప్పన్నగారు కుమార్ రాజు, బిజెపి టౌన్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ , టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.