ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 04:08 PM
మహిళా దినోత్సవం సందర్భంగా, మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లను, పారిశుద్ధ్య మహిళా కార్మికులను మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం, వైస్ చైర్మన్ అందేమోహన్, కమిషనర్ సునీత రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలు, మున్సిపాలిటీ ఎన్నికలలో విజయం సాధించి, పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా సమాజ సేవలో ముందుకెళ్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు.