ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 03:59 PM
రామగుండం శాసనసభ్యులు గౌరవ రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ గారి ఆదేశాలు, మేయర్ మహంకాళి స్వామి గారి సూచనలతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కింద 47వ డివిజన్‌లో కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి అధ్యక్షతన, మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటి పరిసరాలు, రోడ్లు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, మెప్మా, వాటర్, ఎలక్ట్రికల్, హెల్త్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.