కల్లూరు మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. మహిళా ఓటర్లదే పైచేయి
Fri, Jan 02, 2026, 12:26 PM
|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 11:03 AM
వృత్తి శిక్షణ పొందిన ధ్రువపత్రంపై రుణం ఇప్పిస్తానని మోసం చేసిన నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. స్థానిక వైటీసీలో వార్డెన్‌గా పనిచేసే బలిరాం, అక్కడే శిక్షణ పూర్తిచేసుకున్న నేరడిగొండ మండలం బోరిగాంకు చెందిన రాథోడ్ సందీప్‌కు ధ్రువపత్రంపై రూ.2 లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మించి రూ.20 వేలు వసూలు చేశాడు. రుణం ఇప్పించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.