GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్
Sat, Jan 10, 2026, 10:49 AM
|
|
by Suryaa Desk | Fri, Sep 12, 2025, 03:19 PM
TG: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పట్ల రేవంత్ సర్కార్ కఠినంగా వ్యవహరించడం దుర్మార్గమని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. కార్మికులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదన్నారు. ‘మా గోడును పట్టించుకోండి' అంటూ వరంగల్ మధ్యాహ్న భోజన కార్మికులు హరీశ్ రావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు, వేతనాలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విన్నవించారు.