videos
ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ, బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ
Lok Sabha Leader of Opposition and Congress MP Rahul Gandhi climbed atop police barricades during the INDIA bloc MPs' march from Parliament to the Election Commission of India (ECI) office. The MPs demanded the resignation of Chief Election Commissioner Gyanesh Kumar, alleging irregularities in electoral rolls and objecting to the Special Intensive Revision (SIR) of voter lists in Bihar. Police stopped the march at barricades, and several MPs were detained for a time. The Election Commission rejected the allegations, calling the SIR a routine, constitutionally mandated exercise.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీ చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు బారికేడ్లతో అడ్డుకోగా, రాహుల్ గాంధీ బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు.