BREAKING
ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’: బండారు దత్తాత్రేయను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు! వైయస్సార్ పార్టీ నాయకులు అరాచకం మూల్యం తప్పదు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం ప్రముఖ్ టౌన్ షిప్ లో వైభవంగా దుర్గామాత శోభయాత్ర హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా సన్నాహక సమావేశం ఎమ్మెల్యే మర్రి, నందికంటి శ్రీధర్ లకు దసరా శుభాకాంక్షలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడను : మాజీ కార్పొరేటర్ శ్రవణ్ జలమండలిలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు *గుండారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ధర్నా అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్* విప్లవ వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన హెచ్‌ఎండీఏ కొమురం భీం.. పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి! బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం జలమండలి ఎండీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన టీజీవో ప్రతినిధులు *నూతన వధూవరులను ఆశీర్వదించిన గవ్వ వంశీధర్ రెడ్డి* అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం ట్రాక్టర్ సీజ్… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సమష్టి కృషి చేయాలి...

పెద్దాపూర్ వద్ద వినాయక్ పెట్రోల్ బంక్ ప్రారంభించిన టీజి ఐ ఐ సి మాజీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి

Select Suryaa Now
పెద్దాపూర్ వద్ద వినాయక్ పెట్రోల్ బంక్ ప్రారంభించిన టీజి ఐ ఐ సి మాజీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి

సదాశివపేట;హైదరాబాద్ ముంబై హైవే పెద్దాపూర్ గ్రామం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక పెట్రోల్ బంక్‌ను టీజీఐఐసీ మాజీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పెట్రోల్ బంక్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.కర్యక్రమంలో సి డి సి చైర్మన్ గడీల రాంరెడ్డి మాచిరెడ్డిపల్లి సర్పంచ్ మోహన్ గౌడ్, బ్లాక్ ప్రెసిడెంట్ చాట్ల సిద్ధన్న ఆత్మకూరు మాజీ సర్పంచ్ గంగన్న బిసి సెల్ అధ్యక్షులు మెట్టు బసవరాజ్,నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.