BREAKING
లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి కొత్త సినిమా దొంగ నా కొడుకు టీజర్ విడుదల రుద్రవనం పీఎస్ ట్రైలర్ రిలీజ్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న నరేష్ అగస్త్య క్రైమ్ థ్రిల్లర్ తుల్జా భవాని మాత ఉత్సవాలు కళాకారునిలకు చీరలు పంపిణీ రమేష్ గౌడ్‌ను కలిసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మేయర్ అభ్యర్థి విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడి మైఖేల్ జాక్సన్ బయోపిక్‌కు గోల్డెన్ గ్లోబ్స్ షాక్ మ్యూజికల్ కేటగిరీ తిరస్కరణ సేవ చేసే చేతులకు దసరా కానుక.. మున్సిపల్ మహిళా సిబ్బందికి చీరల పంపిణీ చేసిన అక్కల సురేష్ కుమార్ దంపతులు 13 వ వార్డు లో వైసీపీ గెలుపు ఖాయం *దూసుకుపోతున్న అభ్యర్థి ముని మాధవి తులసిరావు* నామినేషన్స్ సందర్భంగా ఎండిఓ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు గుంటూరు : 28న ఆ ప్రాంతాలలో సెలవు ప్రకటించిన కలెక్టర్ ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. జైలర్ 2 క్లైమాక్స్ లో మోహన్ లాల్ డ్యూప్ వార్తలపై స్పందించిన యాక్షన్ డైరెక్టర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నదానం పుణ్యకార్యం సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఘనంగా కిచ్చా సుదీప్ 25వ వివాహ వార్షికోత్సవం భార్య ప్రియతో దండలు మార్చుకుంటూ సరదా క్షణాలు

ఎమ్మెల్యే రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వినోద్ కుమార్

Select Suryaa Now
ఎమ్మెల్యే రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వినోద్ కుమార్

ఎమ్మెల్యే రంగారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బైకాని వినోద్ కుమార్

ఇబ్రహీంపట్నం: ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి తాడి పర్తి గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు బైకాని వినోద్ కుమార్, తొర్రూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, పూల బోకెనతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నీలం రాములు, వార్డు సభ్యులు దార దశరథ, యాచారం మహేష్, ముప్పిడి సహదేవ, మెతకని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.